కమీషన్ల కోసం పనిచేస్తున్న మంత్రులపై ఖమ్మం ప్రజల ఆగ్రహం

రిపోర్టర్: సునీల్ స్థలం: Khammam

ఖమ్మంలో మంత్రులు కమీషన్లు, కాంట్రాక్టుల కోసం మాత్రమే పనిచేస్తున్నారని, పేద ప్రజలను పట్టించుకోవడం లేదని ఖమ్మం ప్రాంత ప్రజలు తీవ్రంగా మండిపడ్డారు. జిల్లాలోని పేదలను భస్మం చేయాలని చూస్తున్న ఈ ముగ్గురు మంత్రులు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వస్తే చెప్పులతో కొట్టి మెడలో వేసి ఊరేగిస్తామని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ప్రభుత్వ తీరుపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.