సన్నీ డియోల్ సూర్య ఫస్ట్ లుక్: నవంబర్ 20న భారీ విడుదల
రిపోర్టర్: రాము
స్థలం: ముంబై
బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సూర్య అంత్ సే ఆరంభ్ తక్ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైందని మేకర్స్ తెలిపారు. ఎం పద్మకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నవంబర్ 20న విడుదల కానుందని వెల్లడించారు. మలయాళంలో ఘనవిజయం సాధించిన జోసెఫ్ చిత్రానికి ఇది హిందీ రీమేక్ అని, ఇందులో సన్నీ డియోల్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తారని చిత్ర యూనిట్ పేర్కొంది.