దేశంలో భారీగా పెరగనున్న సీనియర్ సిటిజన్ల సంఖ్య
రిపోర్టర్: నరేష్
స్థలం: India
భారత్లో సీనియర్ సిటిజన్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం 16.6 కోట్లుగా ఉన్న వీరి సంఖ్య 2050 నాటికి 34.6 కోట్లకు చేరనుంది. ఈ నేపథ్యంలో వారి సంరక్షణ, వైద్యం, గృహ వసతి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను రూపొందిస్తోంది. ఆయుష్మాన్ భారత్, జీవన్ యాప్, శతాయు డాష్బోర్డ్ ద్వారా మెరుగైన సేవలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.