యూపీఎస్సీ ఈఎస్ఈ 2026 ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల
రిపోర్టర్: విజయ్
స్థలం: India
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 ఇంటర్వ్యూ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షల పర్సనాలిటీ టెస్ట్‌లు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 30 వరకు రెండు సెషన్లలో జరగనున్నాయి. మొత్తం 1,336 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. అర్హత సాధించిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా పూర్తి వివరాలను తనిఖీ చేసుకోవచ్చు.