సీఆర్పీఎఫ్ లో హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ
రిపోర్టర్: సునీల్
స్థలం: New Delhi
కేంద్ర రిజర్వు పోలీసు బలగం సీఆర్పీఎఫ్ లో హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 521 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ rect.crpf.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 12 నుంచి ప్రారంభమయ్యే దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 11, 2026 వరకు కొనసాగుతుంది.