వైయస్ రాజశేఖరరెడ్డితోనే మహిళలకు ఆర్థిక భరోసా దక్కింది

రిపోర్టర్: విజయ్ స్థలం: Andhra Pradesh

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి పింఛన్‌, బీమా పథకాల ద్వారా డ్వాక్రా మహిళలకు అప్పట్లో ఆర్థిక భరోసా కల్పించి వారి స్వావలంబనకు బాటలు వేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుచేసింది. మహిళా సాధికారతకు ఆయన చేసిన సేవలను కొనియాడింది.