తెలుగు రాష్ట్రాలకు ఐదు లక్షల పీఎం ఆవాస్ ఇళ్లు కేటాయింపు
రిపోర్టర్: విజయ్
స్థలం: భారతదేశం
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అదనంగా 5 లక్షల ఇళ్లను కేటాయించింది. దేశవ్యాప్తంగా మంజూరు చేసిన రెండు కోట్ల ఇళ్లలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు 3 లక్షలు, తెలంగాణకు 2 లక్షల చొప్పున పక్కా ఇళ్లను కేటాయించారు. అర్హులైన పేద కుటుంబాలకు సొంత ఇల్లు కల్పించడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.