ఎన్బీఏ స్టార్ క్రీడాకారిడిగా కొనసాగుతానని స్పష్టం చేసిన స్టీఫెన్ కర్రీ
రిపోర్టర్: రాజేష్
స్థలం: తెలంగాణ
కొత్త సీజన్ ఆరంభం నేపథ్యంలో తన భవిష్యత్తు ప్రణాళికలు మరియు రిటైర్మెంట్ ఊహాగానాలపై ఎన్బీఏ స్టార్ క్రీడాకారుడు స్టీఫెన్ కర్రీ స్పష్టతనిచ్చారు. గత సీజన్లో తీవ్ర గాయాల కారణంగా రెండు నెలలు ఆటకు దూరమైనప్పటికీ, త్వరలోనే అద్భుతమైన రీతిలో రీఎంట్రీ ఇస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రెండు సంవత్సరాలు అత్యంత కీలకమని, కోర్టులో ఇంకా సాధించాల్సింది చాలా ఉందని ఆయన తెలిపారు. కాలంతో ఎవరూ గెలవలేరని, అయితే తాను అత్యున్నత స్థాయిలో ఆడగలనని కర్రీ పేర్కొన్నారు.