ఇరుముడి సినిమా నాకు చెప్పలేనంత ఆనందాన్నిచ్చింది: రవితేజ
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లో నిర్వహించిన 'ఇరుముడి' బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌లో హీరో రవితేజ మాట్లాడుతూ, ఈ చిత్రం తనకు చెప్పలేనంత ఆనందాన్ని, గొప్ప సంతృప్తిని, రెస్పెక్ట్‌ని ఇచ్చిందని అన్నారు. ఈ ఘనత అంతా దర్శకుడు శివ నిర్వాణదేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందంతోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.