రైతుల ఆవేశాన్ని అరెస్టులతో ఆపలేరంటూ కేటీఆర్ హెచ్చరిక

రిపోర్టర్: వెంకట్ స్థలం: తెలంగాణ

నాయకుల అరెస్టులతో రైతుల ఆవేశాన్ని అణచలేరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. జూరాల ఆయకట్టు ఎండిపోకుండా కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.