తల్లియైన తర్వాత రీఎంట్రీ ఇస్తున్న పరిణీతి చోప్రా

రిపోర్టర్: అశోక్ స్థలం: ಮುಂಬೈ

తల్లి అయిన తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న నటి పరిణీతి చోప్రా 'షాక్' వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ వేడుకలో తన అనుభవాలను పంచుకున్నారు. మాతృత్వం తన కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదని, దర్శకనిర్మాతలు తనకు అప్పగించిన పాత్రల్లో ఎలాంటి వివక్ష చూపలేదని ఆమె స్పష్టం చేశారు. అలాగే ప్రేక్షకుల ఆలోచనా విధానంలో మార్పు రావడం సంతోషకరమన్నారు.