రైతుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
రిపోర్టర్: కిరణ్
స్థలం: New Delhi / Hyderabad
అన్నదాతల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పీఎం కిసాన్, ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన వంటి కీలక పథకాల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతోందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు.