జార్ఖండ్ రైల్వే మార్గంలో పరుగులు పెడుతున్న వందేభారత్

రిపోర్టర్: రాజేష్ స్థలం: జార్ఖండ్

కొండలు, గుట్టల మధ్య జార్ఖండ్ లోని బర్కాకానా-రాంచీ రైల్వే మార్గంలో వందేభారత్ ఎక్స్ ప్రెస్ పరుగులు పెడుతోంది. ఒకప్పుడు కష్టంగా భావించిన ఈ మార్గంలో మోదీ సర్కార్ హయాంలో రైల్వే అభివృద్ధి వేగంగా సాగుతోందని అధికారులు తెలిపారు.