రాజకీయ నాయకులు వర్తమానాన్ని తప్పకుండా అర్థం చేసుకోవాలి: సీఎం చంద్రబాబు

రిపోర్టర్: రాము స్థలం: ఆంధ్రప్రదేశ్

దిల్లీలో ఇవాళ జల వివాదాల సమన్వయ కమిటీ సమావేశం జరగనుండగా, ఏపీ ప్రభుత్వం 4 ఎజెండా అంశాలను సమర్పించింది. నేటి నుంచి ఈనెల 16 వరకు కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఎన్టీఆర్‌ భవన్‌లో టీడీపీ ఎమ్మెల్యేలకు లీడర్‌షిప్‌ ట్రైనింగ్ కాంక్లేవ్ ప్రారంభమైంది. రాజకీయ నాయకులు వర్తమానాన్ని అర్థం చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్‌ను రూపొందించామన్నారు.