ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర నిప్పులు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: సంగ్రూర్

కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారని తెలిపారు. పంజాబ్ లోని సంగ్రూర్ లో జరిగిన ఇన్సాఫ్ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోదీ దేశద్రోహి అని, ఆయనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియంత్రిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఏడాదిలోనే కేంద్ర ప్రభుత్వం కూలిపోతుందని రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. అమిత్ షా, భగవంత్ మాన్ లపై కూడా ఘాటు విమర్శలు గుప్పించారు.