జగన్ మాటలకు అర్ధాలే వేరంటూ తీవ్ర విమర్శలు

రిపోర్టర్: శివ స్థలం: Andhra Pradesh

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాటలకు అర్ధాలే వేరని, ఆయన మాటిచ్చారంటే ఎవరి ప్రాణాలకో ముప్పు వచ్చినట్లేనంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. జగన్ మద్యం లీలలు మరియు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోని కుంభకోణాలను ఎత్తిచూపుతూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మాటిచ్చింది ఒకటి, చెప్పింది మరొకటి, వెనుక చేసింది వేరంటూ మండిపడ్డారు.