గ్లోబల్ చెస్ లీగ్ నుంచి త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ ఔట్

రిపోర్టర్: నరేష్ స్థలం: ಕರ್ನಾಟಕ

గ్లోబల్ చెస్ లీగ్ నాల్గవ ఎడిషన్ నుంచి రెండుసార్లు ఛాంపియన్ త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ నిష్క్రమించింది. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో చివరి స్థానంలో నిలిచి కింగ్స్ పోరు ముగిసింది. మరోవైపు ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్ అద్భుత ప్రదర్శనతో అలపైన్ పైపర్స్ జట్టును విజయాల బాటలో నడిపిస్తున్నారు.