ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ బడులను దత్తత తీసుకోవాలని డిికె శివకుమార్ పిలుపు

రిపోర్టర్: శివ స్థలం: బెంగళూరు

గ్రామీణ ప్రాంతాల్ లోని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని మౌలిక వసతులు మెరుగుపరచాలని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలను కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ కోరారు. మన పాఠశాల మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా తొలి విడతలో వెయ్యి ప్రభుత్వ బడులను అనుసంధానం చేయనున్నట్లు ఆయన తెలిపారు. బెంగళూరులో జరిగిన సమావేశంలో ప్రైవేట్ యాజమాన్యాలు ఉపాధ్యాయులు, కంప్యూటర్లు అందించాలని పిలుపునిచ్చారు.