అధిక దిగుబడుల సాధన: ఎస్బీ 459 మొక్కజొన్న విత్తనాలతో రైతులకు భారీ మేలు
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
తక్కువ వర్షపాతంలోనూ మెరుగైన దిగుబడులు సాధించడానికి ఎస్బీ 459 మొక్కజొన్న విత్తనాలు ఎంతో అనుకూలమని ఎల్ఎస్ఆర్ సీడ్స్ రీజినల్ మేనేజర్ వి. రమణారెడ్డి తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం చర్లపల్లిలో రైతు శంకర్ పొలంలో నిర్వహించిన క్షేత్ర ప్రదర్శన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తక్కువ పంటకాలం, పురుగులను తట్టుకునే లక్షణాలతో రైతులకు పెట్టుబడి ఖర్చులు భారీగా తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు.