చిన్నారుల సైన్స్ ప్రదర్శనలతో అబ్బురపరిచిన మంచిర్యాల విద్యార్థులు

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

మంచిర్యాల జిల్లా సైన్స్ కేంద్రంలో సోమవారం ముప్ పై రెండో జిల్లా స్థాయి నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య ప్రారంభించిన ఈ కార్యక్రమంలో డెబ్బై ఎనిమిది పాఠశాలల విద్యార్థులు తమ ప్రాజెక్టులను ప్రదర్శించారు. నాలుగు ఉత్తమ ప్రదర్శనలను రాష్ట్రస్థాయికి నామినేట్ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.