మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో బాలకృష్ణ పవర్ ఫుల్ రోల్

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పునర్జన్మ కాన్సెప్ట్ ప్రధానాంశంగా ఉండనుంది. ఇందులో బాలకృష్ణ ఏకంగా 40 నిమిషాల పాటు కనిపించే కీలక పాత్రలో నటించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాది చివరిలో ప్రారంభం కానుంది.