ఆంధ్రప్రదేశ్ లో స్పేస్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం

రిపోర్టర్: మహేష్ స్థలం: Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ లో స్పేస్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. శ్రీహరికోటకు కొద్ది దూరంలోనే శాటిలైట్లు, రోవర్లు, రాకెట్ల తయారీతో పాటు ప్రయోగాలు చేసేలా మా ఆలోచన ఉందని ఆయన వెల్లడించారు. విద్యార్థులు బాగా చదివి భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా రాణించాలని లోకేష్ పిలుపునిచ్చారు.