టెక్ దిగ్గజం ఒరాకిల్ భారీ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ!
రిపోర్టర్: హరి
స్థలం: World
ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్ సంస్థ ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే భారీగా ఉద్యోగులను తొలగించింది. ఉదయం 6 గంటలకే ఈ-మెయిల్స్ పంపి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. మెయిల్ అందుకున్న రోజే చివరి పనిదినమని స్పష్టం చేయడంతో బాధితులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.