టెక్నాలజీ అప్డేట్: సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 27 సిరీస్ ప్రాసెసర్ వివరాలు లీక్

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

సామ్సంగ్ సంస్థ త్వరలో విడుదల చేయనున్న గెలాక్సీ ఎస్ 27 సిరీస్ స్మార్ట్ ఫోన్ల ప్రాసెసర్ల వివరాలు ఆన్ లైన్ లో వెల్లడయ్యాయని టెక్ నిపుణులు తెలిపారు. గెలాక్సీ ఎస్ 27 అల్ట్రా మోడల్ లో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ట్రీమ్ చిప్సెట్ ను ఉపయోగించనున్నట్లు ఎన్ బి డి ట్రేడ్ డేటా ప్లాట్ ఫామ్ ద్వారా స్పష్టమైందని పేర్కొన్నారు. ఈ సరికొత్త లీక్ తో టెక్ ప్రియుల్ లో ఫోన్ల స్పెసిఫికేషన్లపై ఆసక్తి విపరీతంగా పెరిగింది.