ఎస్జీటీలకు ప్రమోషన్ల కోసం తక్షణమే సర్వీస్ రూల్స్ తేవాలన్న భరద్వాజ్
రిపోర్టర్: BHARADWAJ
స్థలం: మునగాల
మునగాల మండల పరిధిలో రెండు వేల రెండు డీఎస్సీ ద్వారా ఉద్యోగం పొందిన ఉపాధ్యాయుడు నేటితో ఇరవై నాలుగు సంవత్సరాల సర్వీసును విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్జీటీ ఉపాధ్యాయుల ప్రమోషన్ల కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించి ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలని ఘాటుగా డిమాండ్ చేశారు.