వెంకటగిరి ఎన్నికల వేళ బైండోవర్ నోటీసులు అందుకున్న రామ్ కుమార్ రెడ్డి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వెంకటగిరి
తిరుపతి జిల్లా వెంకటగిరి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖ కఠిన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే స్థానిక నేత రామ్ కుమార్ రెడ్డికి పోలీసులు బైండోవర్ నోటీసులు జారీ చేశారు. అయితే ఇరువర్గాల వారిని సమానంగా అదుపులో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ చర్యపై రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.