జార్ఖండ్లో రూ.75 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులు: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
రిపోర్టర్: అశోక్
స్థలం: Jharkhand
జార్ఖండ్లో రైలు బడ్జెట్ను పదహారు రెట్లు పెంచినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. గతంలో కేవలం నాలుగు వందల యాభై కోట్లు ఉన్న బడ్జెట్ నేడు ఏడు వేల ఐదు వందల కోట్లకు చేరిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు వేగంగా కొనసాగుతున్నాయని, దీనివల్ల రవాణా రంగం మరింత మెరుగవుతుందని ఆయన స్పష్టం చేశారు.