పాలమూరు నీటిపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిలదీసిన బీఆర్ఎస్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Telangana

శ్రీశైలం నుంచి 670 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పంకు నీళ్లు ఇస్తున్నారని, కానీ 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలమూరుకు సాగునీరు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావట్లేదని విమర్శలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ రైతుల కన్నీటి ఆర్తిని పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి జలహారతి పడుతున్నారంటూ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.