జీడీ నాయుడు బయోపిక్‌పై మంత్రి నారా లోకేష్ ప్రశంసలు

రిపోర్టర్: విజయ్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ప్రముఖ పారిశ్రామికవేత్త జీడీ నాయుడు బయోపిక్ అద్భుతంగా వచ్చిందని మంత్రి నారా లోకేష్ ప్రశంసించారు. ఆయన్ను భారతదేశపు అసలుసలైన ఎడిసన్‌గా అభివర్ణించారు. భవిష్యత్తును ముందే ఊహించి ఎన్నో ఆవిష్కరణలు చేశారని కొనియాడారు. జీడీ నాయుడు జీవిత ప్రయాణం నేటి యువ పారిశ్రామికవేత్తలకు, విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని పిలుపునిచ్చారు.