మహిళల వన్డే వరల్డ్ కప్ విజేతగా భారత్: ఫైనల్ లో సౌతాఫ్రికాపై ఘన విజయం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Navi Mumbai
మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్ పోరులో సౌతాఫ్రికాపై యాభై రెండు పరుగుల తేడాతో ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించామని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వెల్లడించారు. నవీ ముంబై వేదికగా జరిగిన తుది పోరులో షఫాలీ వర్మ ఎవెండి పరుగులు చేసి, రెండు వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన కనబరిచారని, దీప్తి శర్మ ఆల్‌రౌండ్ ఆటతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారని ఆమె స్పష్టం చేశారు.