స్మార్ట్ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కొత్త బిఐఎస్ నిబంధనలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: India
భారతదేశంలో విక్రయించే స్మార్ట్ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్ల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త నాణ్యతా ప్రమాదాలను తీసుకువచ్చింది. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సవరించిన నిబంధనల ప్రకారం, 2027 ఏప్రిల్ 1 నుంచి విక్రయించే అన్ని గ్లాస్ స్క్రీన్ ప్రొటెక్టర్లు ఐఎస్ 19348:2025 ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. మన్నిక, గ్లాస్ నాణ్యత, జిగురు, యాంటీ-గ్లేర్ కోటింగ్లతో పాటు బ్లూ-లైట్ ఫిల్టర్లపై ఈ నిబంధనలు వర్తిస్తాయి.