ఐఫోన్ 17 ప్రోపై భారీ తగ్గింపు ప్రకటించిన రిలయన్స్ డిజిటల్
రిపోర్టర్: గోపి
స్థలం: తెలంగాణ
టెక్ దిగ్గజం ఆపిల్ విడుదల చేసిన ఐఫోన్ 18 ప్రో సిరీస్ రాకతో రిలయన్స్ డిజిటల్ సంస్థ పాత మోడల్ ఐఫోన్ 17 ప్రోపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఇన్-స్టోర్ తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్, బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో కలిపి రూ. 1,34,900 విలువైన ఐఫోన్ 17 ప్రో 256జీబీ వేరియంట్‌ను కేవలం రూ. 56,990 ప్రభావిత ధరకు పొందవచ్చని రిలయన్స్ డిజిటల్ స్పష్టం చేసింది. ఈ ఆఫర్లు కస్టమర్లకు ఎంతగానో ప్రయోజనకరంగా మారాయి.