ఐర్లాండ్ రిపోర్టర్‌పై డొనాల్డ్ ట్రంప్ వింత వ్యాఖ్యలు
రిపోర్టర్: రాజేష్
స్థలం: World
ఐర్లాండ్‌లో తనపై జరుగుతున్న నిరసనలను డొనాల్డ్ ట్రంప్ తేలికగా కొట్టిపారేశారు. ఈ సందర్భంగా డబ్లిన్‌లో ప్రశ్నించిన ఒక మహిళా రిపోర్టర్‌పై ఆయన వింత వ్యాఖ్యలు చేశారు. ఆమె ప్రముఖ ఐరిష్ గాయని షిన్ ఆల్ కొన్నర్‌లా ఉన్నారంటూ వ్యక్తిగత వ్యాఖ్యలు చేసి, దాన్ని తాను ప్రశంసగానే భావిస్తున్నట్లు చెప్పడం గమసార్హం.