మన్మోహన్ సింగ్ విగ్రహావిష్కరణ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: హుస్నాబాద్

భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కాంస్య విగ్రహాన్ని గచ్చిబౌలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్న నేపథ్యంలో ఏర్పాటు పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు.