రూపాయలు యాభై లక్షలతో రైతు బజార్కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శిరీష

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మించనున్న రైతు బజార్ పనులకు ఎమ్మెల్యే గౌతు శిరీష శంకుస్థాపన చేశారు. నూట యాభై లక్షల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టును కేవలం మూడు నెలల్లోనే పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.