సీబీఎస్ఈ 10 మరియు 12వ తరగతి నమూనా ప్రశ్నపత్రాలు విడుదల

రిపోర్టర్: వెంకట్ స్థలం: భారతదేశం

కేంద్ర మాధ్యమిక విద్యా మండలి సీబీఎస్ఈ 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి 10 మరియు 12వ తరగతుల నమూనా ప్రశ్నపత్రాలను విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, ప్రశ్నపత్రాల సరళిలో ఎటువంటి మార్పు లేదని బోర్డు స్పష్టం చేసింది.