రామ్ లీలా మైదానంలో సీఎం రేవంత్ రెడ్డికి భద్రతా సిబ్బంది చేదు అనుభవం

రిపోర్టర్: విజయ్ స్థలం: ఢిల్లీ

ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భద్రతా సిబ్బంది వెనక్ కి నెట్టివేయడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తుండగా, ఇది కేవలం రద్దీ వల్ల తలెత్తిన క్రౌడ్ మేనేజ్ మెంట్ సమస్య మాత్రమేనని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయని డీకే శివకుమార్ తెలిపారు.