అమెరికాలో రాజకీయ సంచలనం: సౌత్ కరోలినా మధ్యంతర ఎన్నికల నగారా మోత
రిపోర్టర్: రాజేష్
స్థలం: South Carolina
అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్రంలో అత్యంత కీలకమైన మధ్యంతర ఎన్నికలకు సర్వం సిద్ధమైనట్లు ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు. నవంబర్ మూడున జరగనున్న ఈ ఎన్నికల్ లో సెనెట్, గవర్నర్ స్థానాలతో పాటు ప్రతినిధుల సభ స్థానాలకు తీవ్ర పోరు నెలకొన్నట్లు రాజకీయ విశ్లేషకులు తెలిపారు. అధ్యక్షుడి పాలనపై ప్రజల తీర్పును తేల్చే ఈ మధ్యంతర ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.