ది ప్యారడైజ్ చిత్రంలో ప్రియదర్శి నటనపై ప్రేక్షకుకుల ప్రశంసలు

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

టాలీవుడ్ నటుడు నాని హీరోగా నటించిన ది ప్యారడైజ్ చిత్రంలో శంకరన్న పాత్రలో ప్రియదర్శి నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియదర్శి అద్భుతమైన అభినయంతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ సినిమా షూటింగ్ లొకేషన్ స్టిల్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతూ అభిమానులను అలరిస్తున్నాయి.