సిద్దిపేటలో అధికారిక అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Siddipet
సిద్దిపేట జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించి, అధికారులకు తగు సూచనలు జేశారు. పనులను నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.