ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకు సాగుతున్న వైద్యశాఖ

రిపోర్టర్: మహేష్ స్థలం: Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా ఎన్‌డీఏ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో వైద్య శాఖలో మౌలిక వసతులు మెరుగుపడుతున్నాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ సహకారంతో ప్రతి కుటుంబానికి మెరుగైన వైద్య సేవలను చేరువ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది.