వినాయక నిమజ్జన వేడుకల్లో డీజే శబ్దాలు బలి

రిపోర్టర్: మహేష్ స్థలం: కర్నూలు

కర్నూలు రూరల్ మండలం ఇ.తాండ్రపాడు గ్రామంలో వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా మోగించిన డీజే శబ్దాల తీవ్రత తట్టుకోలేక శివమ్మ కళ్లు తిరిగి పడిపోయి మృతి చెందగా, మరో ఘటనలో నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఊరేగింపులో పాల్గొని ఇంటికెళ్లిన గణేష్ గౌడ్ అనే యువకుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు.