వెలుగుమట్లలో అక్రమ మైనింగ్పై సీపీఐ నాయకుల తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం అర్బన్

వెలుగుమట్లలో అక్రమంగా లక్షల విలువైన బెరైటిష్ రాయిని తరలిస్తున్న మైనింగ్ మాఫియాను అరికట్టాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన బృందం, అక్రమ మైనింగ్పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. కార్యక్రమంలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు కామ్రేడ్ భాగం హేమంత్ రావు, టౌన్ సెక్రెటరీ ఎస్.కె. జానీమియా తదితరులు పాల్గొని ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు.