జై లోకేష్ నినాదాలతో పసుపుమయంగా మారిన రాప్తాడు

రిపోర్టర్: సతీష్ స్థలం: రాప్తాడు

మంత్రి నారా లోకేష్ రాప్తాడు పర్యటనకు ప్రజలు, టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జై లోకేష్ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. ఈ పర్యటనతో రాప్తాడు నియోజకవర్గం పూర్తిగా పసుపుమయంగా మారింది.