సుకుేష్ చంద్రశేఖర్ కేసులో నోరా ఫతేహి కీలక వాంగ్మూలం: ఢిల్లీ కోర్టులో వెల్లడి

రిపోర్టర్: రాజేష్ స్థలం: New Delhi

చెన్నైలో జరిగిన ఒక ఈవెంట్ సమయంలో లీనా పాల్కోస్ ద్వారా నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ తో తనకు పరిచయం ఏర్పడిందని బాలీవుడ్ నటి నోరా ఫతేహి ఢిల్లీ కోర్టుకు వెల్లడించారు. రూ. 200 కోట్ల వసూళ్ల కేసు విచారణలో భాగంగా అడిషనల్ సెషన్స్ జడ్జి గగన్దీప్ సింగ్ ఎదుట ఆమె సాక్ష్యంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫోన్ ద్వారా సుకేష్ మాట్లాడాడని, కారును బహుమతిగా ఇవ్వాలని కోరాడని కోర్టుకు నోరా ఫతేహి తెలిపారు.