యూఎఫ్‌సీ 331 నుంచి తప్పుకున్న బ్రియన్ ఒర్టెగా

రిపోర్టర్: సతీష్ స్థలం: Los Angeles

యూఎఫ్‌సీ 331 ఈవెంట్‌కు ముందు బ్రియన్ ఒర్టెగా వైదొలగడం పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కంటి గాయం కారణంగా రేనాటో మోయ్కానోతో జరగాల్సిన రీమ్యాచ్ నుండి తప్పుకుంటున్నట్లు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. లాస్ ఏంజిల్స్‌లో తన సొంత ప్రేక్షకుల ముందు ఆడలేకపోవడం చాలా బాధగా ఉందని, నవంబర్‌లో రిటర్న్ అవుతానని తెలిపారు. ఈ పరిణామంతో ఈవెంట్ కార్డ్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది.