సౌదీ అరేబియా రాజధాని రియాద్ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడు
రిపోర్టర్: సతీష్
స్థలం: సౌదీ అరేబియా
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడు సంభవించింది. వైమానిక దాడి హెచ్చరికల నేపథ్యంలో ఇంధన డిపోలో మంటలు చెలరేగగా, యెమెన్‌కు చెందిన హౌతీ రెబల్స్ ఈ దాడులకు పాల్పడినట్టు సమాచారం. ఈ ఘటనతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.