ఘనంగా ఓ నా సిద్ధయ్య సాంగ్ టైటిల్ పోస్టర్ లాంచ్

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

సిద్ధు రెడ్డి, కాత్యాయని జంటగా నటించిన ఓ నా సిద్ధయ్య పాట టైటిల్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. రామ్ అద్నాన్ తెరకెక్కించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, గీత భాస్కర్, చంద్రబోస్, కాసర్ల శ్యామ్ తదితరులు అతిథులుగా పాల్గొని చిత్ర యూనిట్ ను అభినందించారు. సిద్ధు రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు.