కృష్ణా జిల్లాలో వైసీపీ ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసారం
రిపోర్టర్: వెంకట్
స్థలం: Krishna District
కృష్ణా జిల్లా అధ్యక్షులు మరియు మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర రాజకీయాలు మరియు పార్టీ పరమైన కీలక అంశాలపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది. ప్రస్తుత పరిణామాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్‌ను మరియు ప్రభుత్వ విధానాలపై విమర్శలను ఆయన స్పష్టం చేయనున్నారు.