ఓట్ల చోరీపై ప్రధాని మోదీ, అమిత్ షాలకు రాహుల్ గాంధీ హెచ్చరిక

రిపోర్టర్: హరి స్థలం: ఢిల్లీ

ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తర్వాత మీరే జైలుకు వెళ్తారని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఢిల్లీలోని రామ్లీలా మైదాన్ వేదికగా జరిగిన ఇండియా కూటమి భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఈవీఎంలు మరియు ఓటర్ జాబితాల మార్పుల ద్వారా ఎన్నికల్ లో భారీగా ఓట్లు చోరీ చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.